ఏ నెలలో ఏ మొక్కలు..
ఏ ఏ నెలలో ఏ ఏ మొక్కలు మొలకెత్తుటకు ఎక్కువ అనుకూలత చూపుతాయి అనే విషయాన్ని గమనిద్దాము
జనవరి & ఫిబ్రవరి
- పాలకూర
- పొట్లకాయ
- పుచ్చకాయలు
- ముల్లంగి
- క్యారెట్
- ఉల్లిపాయ
- టొమాటో
- బెండ కాయ
- వంకాయ
- బీన్
మార్చి
- ఆకు కూరలు
- కొత్తిమీర
- పొట్లకాయ
- బీన్స్
- పుచ్చకాయలు
- బచ్చలికూర
- బెండ కాయ
ఏప్రిల్
- ఉల్లిగడ్డ
- ఆకు కూరలు
- కొత్తిమీర
- పొట్లకాయ
- బెండ కాయ
- టొమాటో
- మిరపకాయ
మే
- బెండ కాయ
- ఉల్లిగడ్డ
- మిరప
జూన్ & జూలై
- దాదాపు అన్ని కూరగాయలు / All verities of vegetables
ఆగస్టు
- క్యారెట్
- కాలీఫ్లవర్
- బీన్స్
- దుంపలు
సెప్టెంబర్
- కాలీఫ్లవర్
- దోసకాయ
- ఉల్లిపాయ
- బఠానీలు
- ఆకు కూరలు
అక్టోబర్
- వంకాయ
- క్యాబేజీ
- క్యాప్సికమ్
- దోసకాయ
- బీన్స్
- బఠానీలు
- ఆకు కూరలు
- పుచ్చకాయ
నవంబర్
- దుంపలు
- వంకాయ
- క్యాబేజీ
- క్యారెట్
- బీన్స్
- ఆకు కూరలు
- పుచ్చకాయ
- బెండ కాయ
డిసెంబర్
- ఆకు కూరలు
- గుమ్మడికాయ
- పుచ్చకాయ
- కస్తూరి పుచ్చకాయ
- పొట్లకాయ
- బీర కాయ
- కాకరకాయ
- సొరకాయ
- దోసకాయ
- మిరప
- క్యాబేజీ..
January & February
Lettuce
Pumpkin
Watermelons
Radish
Carrot
Onion
Tomato
Coriander
Eggplant
Bean
March
Leafy greens
Coriander
Pumpkin
Beans
Watermelons
Spinach
Coriander
April
Onion
Leafy greens
Coriander
Pumpkin
Coriander
Tomato
Chili
May
Coriander
Onion
Chili
June & July
Almost all vegetables / All verities of vegetables
August
Carrot
Cauliflower
Beans
Beets
September
Cauliflower
Cucumber
Onion
Peas
Leafy greens
October
Eggplant
Cabbage
Capsicum
Cucumber
Beans
Peas
Leafy greens
Watermelon
November
Beets
Eggplant
Cabbage
Carrot
Beans
Leafy greens
Watermelon
Coriander
December
Leafy greens
Pumpkin
Watermelon
Musk watermelon
Pumpkin
Beer
కాకరకాయ
Pumpkin
Cucumber
Chili
Cabbage
By
Mrs. Krishna Kumari
Expert Gardener in Guntur
Leave your comment